The Meteorological Department has issued a crucial warning to the people of Andhra Pradesh, particularly to farmers. Due to the influence of a surface circulation and a trough formed in the Bay of Bengal, unseasonal rains are occurring across the state. Officials estimate that this impact is likely to persist until the 28th of this month.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం ఈ నెల 28 వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
#APRains #WeatherUpdateTelugu #APWeather #RainAlert #AndhraPradeshNews #FarmersAlert #Thunderstorm #CyclonicCirculation #TeluguNews #BreakingNews
~HT.286~PR.454~